ఇదీ చదవండీ... మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌కల్యాణ్ - Pawan Kalyan latest news
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేటి నుంచి 2 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద... 'మన నది-మన నుడి' కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం కవులు, రచయితలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. పవన్ పర్యటన కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌కల్యాణ్
ఇదీ చదవండీ... మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!