మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని లేఖలో అభినందించారు. కాపు రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయంలో తాను సహకారం అందించినట్లు సీఎం జగన్కు వివరించారు.
ఇదీ చదవండి : 'నా బిడ్డను గొయ్యి తీసి పూడ్చిపెట్టాను'