గోదావరి తీరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద శివలింగం ఆకృతిలో దీపాలు అలంకరించి మహిళలు పూజలు నిర్వహించారు. కరోనా పీడ తొలగిపోవాలని ఎంపీ మార్గాని భరత్‌రాం ఈ కార్యక్రమం ప్రారంభించారు.
రాజమహేంద్రవరం నగరాన్ని చారిత్రక వారసత్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇదీ చదవండి: