ETV Bharat / city

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్​ మహిళా ఖైదీకి కరోనా - rajamahendravaram jail latest news

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఓ మహిళా రిమాండ్​ ఖైదీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మహిళ జైలు సూపరింటెండెంట్​ వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై ఆమెను కొవిడ్​ ఆసుపత్రికి తరలించారు.

corona positive case found in  rajamahendravaram jail
రాజమహేంద్రవరం జైలులో కరోనా పాజిటివ్​ కేసు
author img

By

Published : Jul 7, 2020, 11:01 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఓ మహిళా రిమాండ్​ ఖైదీకి కరోనా సోకింది. ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన మహిళ.. ఓ హత్య కేసులో నిందితురాలుగా గత నెల 29న కేంద్ర కారాగారానికి వచ్చింది. అప్పటికే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. సోమవారం సాయంత్రం పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మహిళా జైలు సూపరింటెండెంట్​ కృష్ణవేణి ధ్రువీకరించారు. బాధితురాలని జిల్లా కొవిడ్​ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

రైల్వేకోడూరులో మరో నాలుగు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.