ETV Bharat / city

హథ్రాస్ ఘటనపై బీఎస్పీ నాయకుల నిరసన - రాజమహేంద్రవరం తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్​లో జరిగిన హత్యాచారంపై నగర బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఐఎల్​టీడీ కూడలి వద్ద కొవ్వొత్తులతో నిరసన చేశారు.

bsp candle rally at rajamahendravaram
బహుజన్​ సమాజ్​ పార్టీ నాయకుల నిరసన
author img

By

Published : Oct 5, 2020, 10:16 PM IST

యూపీలో ఎస్సీలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో బహుజన్​ సమాజ్​ పార్టీ నిరసన చేపట్టింది.

ఐఎల్​టీడీ కూడలి వద్ద కొవ్వొత్తులతో పార్టీ నాయకులు ర్యాలీ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

యూపీలో ఘటన: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.