ETV Bharat / city

అధికార పార్టీ నేతల అండదండలతోనే నాటు సారా వ్యాపారం: సోమువీర్రాజు - Somuveeraju fire on AP Govt in natusara issuemuveeraju

అధికార పార్టీ నాయకుల అండదండలతోనే నాటు సారా విచ్చలవిడిగా సాగుతోందని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. ప్రభుత్వం లిక్కర్‌ను ప్రోత్సహించి... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు.

Bjp Somuveeraju fire on AP Govt in natusara issue

author img

By

Published : Mar 25, 2022, 5:09 AM IST

రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ నేతల అండదండలతోనే నాటు సారా విచ్చలవిడిగా సాగుతోందని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. ప్రభుత్వం లిక్కర్‌ను ప్రోత్సహించి... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. జగన్​ నియోజకవర్గం పులివెందులలోనే నాటు సారా ఏరులై పారుతుంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చాని అన్నారు.

చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో... రేపు, ఎల్లుండి జాతీయ సంస్కృతి మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సోము వీర్రాజు... దీనికి సంబంధించి కాకినాడలో శోభాయాత్ర నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి జరుగుతున్న జాతీయ సంస్కృతీ మహోత్సవాలను విజయవంతం చేయాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కలకలం.. విచారిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.