2024 నాటికి రాష్ట్రంలో భాజపాను బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని..కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు అన్నారు. భాజపా - జనసేనకు బలమైన ఓటుబ్యాంకు ఉందన్న ఆయన.... వైకాపా పాలనలో లొసుగులపై ఇప్పటికే గట్టి పోరాటం సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి వరకూ ఉన్న 35 వేల వాట్సాప్ గ్రూపులను మరింత భారీగా పెంచుతామంటున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
వైకాపా పాలనలో లొసుగులపై పోరాటం కొనసాగిస్తాం: సోము వీర్రాజు - సోము వీర్రాజు లేటెస్ట్ న్యూస్
సీనియర్లు, యువశక్తి సాయంతో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వైకాపా పాలనలో లొసుగులపై ఇప్పటికే గట్టి పోరాటం చేస్తున్నామని...ఇకపైనా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
'వైకాపా పాలనలో లొసుగులపై పోరాటం కొనసాగిస్తాం'
2024 నాటికి రాష్ట్రంలో భాజపాను బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని..కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు అన్నారు. భాజపా - జనసేనకు బలమైన ఓటుబ్యాంకు ఉందన్న ఆయన.... వైకాపా పాలనలో లొసుగులపై ఇప్పటికే గట్టి పోరాటం సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి వరకూ ఉన్న 35 వేల వాట్సాప్ గ్రూపులను మరింత భారీగా పెంచుతామంటున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి-సోము వీర్రాజుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు