ఇవీ చదవండి:
'మహిళలకు దిశ చట్టం రక్షణ కవచం' - రాష్ట్రంలో దిశ చట్టం గురించి చెప్పిన డీజీపీ సవాంగ్
మహిళలకు 'దిశ' చట్టం రక్షణ కవచంలా పనిచేస్తుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బాలికలు, మహిళల భద్రతకు ఈ చట్టం భరోసాగా నిలుస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. మిగతా రాష్ట్రాల వారు దిశ చట్టం గురించి అడుగుతున్నారని తెలిపారు.
రాజమహేంద్రవరంలో దిశ చట్టం గురించి మాట్లాడుతున్న డీజీపీ గౌతం సవాంగ్
ఇవీ చదవండి: