ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm

.

7pm_Topnews
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Feb 28, 2021, 7:00 PM IST

  • 'వాలంటీర్లను దూరంగా ఉంచాలి'

రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహారించొద్దని... పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నేతలతో సమావేశం...

విశాఖలో పార్టీ నేతలతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రేపు విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు అధిక సంఖ్యలో అశావహులు వినతిపత్రాలు సమర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'దుకాణం కూల్చివేశారు'

నామినేషన్​ను​ ఉపసంహరించుకోలేదనే కారణంతోనే తెదేపా కార్పొరేటర్​ అభ్యర్థి దుకాణాన్ని కూల్చివేశారని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై ఎస్​ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?

అక్కడ ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీలు.. ఇప్పుడు ప్రాభవం కోల్పోయాయి. డివిజన్లలో నిలబడితే చాలు గెలుపు దిశగా దూసుకెళ్లే పార్టీలు.. ఉనికి కోల్పోయాయి. ఒకప్పుడు సునాయసంగా మేయర్ పీఠం దక్కించుకుని.. తర్వాతి కాలంలో ఆ జోరు చూపించలేకపోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'బంగాల్​లో హంగ్ వస్తే భాజపాతో మమత పొత్తు'

బంగాల్​లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్​ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు వామపక్షాలు సహా.. ఇతర పార్టీలతో కలసి కోల్​కత్తాలో 'పీపుల్స్ బ్రిగేడ్​' పేరిట నిర్వహించిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ బల ప్రదర్శనకు తెరతీసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎర్రకోట ఘటనకు భాజపానే కారణం'

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాకాండకు భాజపానే కారణమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆరోపించారు. ఎర్రకోట ఘటన భాజపా నాయకుల పథకం ప్రకారమే జరిగిందని విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'పైనాపిల్​' కుతంత్రం! ​

పొరుగు దేశాల పట్ల చైనా మరింత కుటిల విధానాలను అవలంబిస్తోంది. తైవాన్​ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆ దేశం నుంచి పైనాపిల్​ దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో డ్రాగన్ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైనాపిల్ రైతులను ఆదుకోవాలని అక్కడి ప్రముఖులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో 3 నెలలు ఆయనే...

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఛైర్మన్​గా ప్రమోద్​ చంద్ర మోదీ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వచ్చే మూడు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'బంగారం'తో మెరిసిన వినేశ్

భారత రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్​ రెజ్లర్​ వెనెసాపై విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సినిమా ముచ్చట్లు

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో నిర్మాతగా విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు, మరక్కర్, రొమాంటిక్ తదితర చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.