- Minister Sucharitha On Jinnah Tower issue: శాంతిభద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోం - హోంమంత్రి
Minister Sucharitha On Jinnah Tower: మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం సరికాదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని జిన్నా టవర్ అంశంపై స్పందించిన ఆమె.. ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్ధతి కాదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- GST Council Meeting: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి: మంత్రి బుగ్గన
Finance Minister Buggana: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి బుగ్గన అన్నారు. సరైన అధ్యయనం చేశాకే జీఎస్టీ విధింపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నేటినుంచి అందుబాటులో ప్రీమియం బ్రాండ్ల మద్యం...కారణమదే..!
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్లాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ అనుమతి జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- BEL New Independent Director : బీఈఎల్ ఐడీగా పార్థసారథి...ఉత్తర్వులు జారీ...
BEL New Independent Director: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అరుణాచల్ ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకున్న చైనా
China Naming Arunachal Pradesh: అరణాచల్ప్రదేశ్లో 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ విషయంపై భారత్ గురువారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో శుక్రవారం వివరణ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్‌లో భాగమని, తాము పేర్లు పెట్టడం తప్పేంకాదని అదే వితండవాదం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సాయంత్రం 5 గంటల నుంచి బీచ్‌లు, పార్కుల్లోకి నో ఎంట్రీ!
Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదలతో ముంబయిలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. జనవరి 15 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రతి 10 సెకన్లకు 43 మంది జననం.. 2021లో జనాభా పెరుగుదల ఇలా...
World population: 2022 జనవరి 1నాటికి ప్రపంచవ్యాప్తంగా జనాభా 780కోట్లుగా ఉంటుందని అమెరికా సెన్సస్ బ్యూరో తెలిపింది. 2021 నుంచి 2022 మధ్య ప్రతి సెకనుకు 4.3 మంది పుడితే.. ఇద్దరు మరణించారని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ! త్వరలోనే రెండో విడత బుకింగ్!!
Ola Electric scooters: బుక్ చేసుకున్న వారందరికీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వాటిని డిస్పాచ్ చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే రెండో విడత బుకింగ్ ఓపెన్ చేస్తామని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ద్రవిడ్‌లా కనిపిస్తున్నాడు.. టీమ్ఇండియా తర్వాతి కెప్టెన్ అతడే'
Rahul Dravid: క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ ఒక లెజెండ్. 'ది వాల్'గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పుజారా నయావాల్‌గా అవతరించినా ప్రస్తుతం ఫామ్‌లేమితో తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Arjuna phalguna review: 'అర్జున ఫల్గుణ' ఎలా ఉందంటే?
Arjuna phalguna movie: విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే శ్రీవిష్ణు.. 'అర్జున ఫల్గుణ' అంటూ థియేటర్లలోకి వచ్చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.