ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు @ 9AM

.

top news @ 9am
top news @ 9am
author img

By

Published : Jan 15, 2022, 9:05 AM IST

  • Sankranti: సంక్రాంతి.. ఇది పండుగ కాదు...అంతకు మించి
    సంక్రాంతి... ఇదో వేడుకో, సంప్రదాయమో మాత్రమే కాదు. అంతకుమించి. ఎందుకంటే ఇది ముగ్గులు, కొత్త దుస్తులు, వంటలే కాదు. మనలోని సృజనాత్మకత, కెరియర్‌కు అవసరమైన నైపుణ్యాలనీ చూపించగల దారి. నిగూఢంగా ఉన్న మన సత్తాను కళ్ల ముందుకు తెచ్చే మార్గం. మనం మాత్రమే నిర్వహించగల బాధ్యత. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • SANKRANTHI SAMBARALU: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు
    SANKRANTHI SAMBARALU: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పల్లె, పట్టణాల్లోని ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు హరివిల్లులను తలపిస్తున్నాయి. కొత్త కోడళ్లు, అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు జరుపుకున్న తెలుగు ప్రజలు.. నేడు సంక్రాంతికి స్వాగతం చెబుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Cock Fight: జోరుగా కోడి పందేలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు
    Cockfight: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రాలో కోడిపందేల సందడి నెలకొంది. కృష్ణా, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేల కోలాహలం మొదలైంది. కొన్నిచోట్ల బరులు సిద్ధం కాగా.. మరికొన్ని చోట్ల పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • COVID CASES: పండగవేళ...ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు
    COVID CASES: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేసుల ఉద్ధృతికి తగ్గట్టే ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ పెరుగుతున్నారు. పండగ సమయంలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'భాజపా పాలనలోనే ముస్లింలకు అత్యంత ఆనందం, భద్రత'
    RSS on Muslim: కాంగ్రెస్​, ఎస్పీ, బీఎస్పీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తాయని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. వాళ్లంతా భాజపా పాలనలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా, భద్రంగా ఉన్నారని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Challenges For ISRO: మరింత ఉన్నత కక్ష్యలోకి.. ఇస్రో
    Challenges For ISRO: మళ్లీమళ్లీ ఉపయోగించగల స్పేస్‌ షటిల్‌ కల నెరవేరేదాకా విశ్రమించడం తగదన్నది డాక్టర్‌ అబ్దుల్‌ కలాం నిర్దేశం. ఈ ఏడాది ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టుతోపాటు, గగన్‌యాన్‌కు సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగం చేపట్టాలని భారత రోదసి పరిశోధన సంస్థ ఉరకలెత్తుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాక్​ కొత్త జాతీయ భద్రత విధానం- చరిత్రలో తొలిసారి పౌరులకు ప్రాధాన్యం
    Pakistan National Security Policy: గతంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన పాకిస్థాన్‌.. చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తో పాటు పాక్‌ కేబినెట్‌ గత నెల ఈ విధానానికి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీసీఎస్‌ బైబ్యాక్‌ ఆఫర్​- టాటా సన్స్‌, టీఐసీఎల్‌ ఆసక్తి
    TCS mega buyback offer: టీసీఎస్​ బైబ్యాక్​ ఆఫర్​లో పాల్గొనడానికి టాటా సన్స్‌, టీఐసీఎల్‌ ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు రూ.12,993.2 కోట్ల విలువైన షేర్లు విక్రయించడానికి ఈ సంస్థలు సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రహానేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
    Sanjay Manjrekar on Rahane: టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్. రహానే ప్రస్తుత ఫామ్​ చూసి.. తనకు మరో అవకాశం ఇవ్వలేనని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దానికి ఎంతోకాలం పట్టలేదు: హీరోయిన్ పూజాహెగ్డే
    Pooja hege tollywood: టాలీవుడ్​ను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదని హీరోయిన్ పూజాహెగ్డే చెప్పింది. సినిమా ప్రత్యేకత అదేనంటూ పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.