ETV Bharat / city

Kotamreddy:"విద్యుత్‌ కోతలతో రాష్ట్రాన్ని...సీఎం జగన్‌ చీకటిమయం చేశారు" - నెల్లూరు జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్

Kotamreddy Srinivasulu Reddy: విద్యుత్​ కోతలపై నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిరసన చేపట్టారు. ఇంటింటికి విసనకర్రలు, కొవ్వొత్తులు శ్రీనివాసులురెడ్డి పంచారు. విద్యుత్​ కోతలతో రాష్ట్రాన్ని చీకటితో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leader Kotamreddy Srinivasulu Reddy
తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
author img

By

Published : Apr 9, 2022, 11:54 AM IST

Kotamreddy Srinivasulu Reddy: విద్యుత్‌ కోతలతో రాష్ట్రాన్ని జగన్‌ చీకటిమయం చేశారంటూ తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇదంటూ నగర వార్డుల్లో ప్రచారం చేశారు. రాష్ట్రంలో విద్యుత్​ కోతలకు నిరసనగా నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆందోళన చేపట్టారు. ఇంటింటికి విసనకర్రలు, కొవ్వొత్తులు పంచుతూ నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అటు ధరల పతనం... ఇటు విద్యుత్​ కోతలు... బెల్లం పరిశ్రమల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.