ETV Bharat / city

PSLV C-52: ఈనెల 14న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-52.. ఏర్పాట్లు పూర్తి - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్

Satish Dhawan Space Centre: భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు.. రాకెట్ దూసుకెళ్లనుంది.

PSLV C-52 carrier launching
నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దమైన పీఎస్ఎల్వీ సీ-52
author img

By

Published : Feb 9, 2022, 1:32 PM IST

నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దమైన పీఎస్ఎల్వీ సీ-52

PSLV C-52 LAUNCHING ON 14TH: భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు..రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 వాహక నౌక ప్రయోగిచనున్నారు. వాహక నౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి ఇవాళ శిఖర భాగాన ఉష్ణ కవచం చేపట్టనున్నారు.

ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఈనెల 13న వేకువజామున 4 గంటల 29 నిమిషాలకు మొదలవుతుంది. నిరంతరాయంగా 25 గంటలు 30 నిమిషాలు కొనసాగాక వాహననౌక నింగిలోకి వెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ-52,ఐఆర్ -1ఏ తో పాటుగా ఐఎన్ఎస్ -2-టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.

ఇదీ చదవండి :

Visakha steel plant : విశాఖ స్టీల్​ప్లాంట్ సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.