లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎగుమతులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో ధాన్యం సరఫరా ఆగిపోయింది. జిల్లాలో ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. రైస్ మిల్లుల్లో నిల్వ ఉండిపోయింది. మిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. వ్యాపారులతో.. ధాన్యం రవాణా సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చూడండి: