ఇవీ చూడండి తప్పిన ప్రమాదం
మాది చేతల ప్రభుత్వం: నారాయణ - 23 crores
నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించారు. అన్ని వర్గాల సంక్షేమమే తెదేపా ధ్యేయమన్నారు.
నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి
నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే.. పార్టీకి ఘన విజయం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని బారాషాహిబ్ దర్గాను 23 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి తప్పిన ప్రమాదం
Intro:Ap_Nlr_01_02_Minister_Parisilana_Kiran_Avb_C1
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్ లోనూ జరుగుతున్న అభివృద్దే తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూరుస్తుందని ఆయన నెల్లూరులో అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. బారాషాహిద్ దర్గాను 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెలుతుందన్నారు.
బైట్: నారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291