ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తా: ఎంపీ ఆదాల - navyandhra mrps news
వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని కస్తూరిదేవి ఆడిటోరియంలో ఆయనకు పౌర సన్మానం జరిగింది. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నేతలు గజమాలతో ఆదాలను ఘనంగా సన్మానించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడి ఉన్నారని... వారి సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని ఆదాల చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తన వంతు సాయం చేస్తానని వెల్లడించారు.
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
Intro:Ap_Nlr_02_22_Mp_Aadhala_Pourasanmanam_Kiran_Avb_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.
యాంకర్
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నగరంలోని కస్తూరిదేవి ఆడిటోరియంలో ఎంపీ ఆదాలకు పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నేతలు గజమాలతో ఆదాలను ఘనంగా సన్మానించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనుకబడి ఉన్నారని, వారి సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని ఆదాల చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చేతనైన సహాయం చేస్తానని ప్రకటించారు.
బైట్: ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291