ETV Bharat / city

'ఈవీఎంలపై అసత్య ప్రచారం సరికాదు' - సీఎం చంద్రబాబు

ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు డిమాండ్ చేశారు.  ఎవరికి ఓటేసినా భాజపాకు పడుతుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ఈవీఎంలపై అసత్యప్రచారాన్ని నియంత్రించాలి:మాజీ మంత్రి మాణిక్యాలరావు
author img

By

Published : May 14, 2019, 12:56 PM IST

ఎన్నికల కమిషన్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఈసీ నియంత్రించాలని ఆయన నెల్లూరులోని భాజపా కార్యాలయంలో కోరారు. ఎవరికి ఓటు వేసినా కమలం గుర్తుకే పడుతోందని చెబుతున్న చంద్రబాబు... తమకు మాత్రం 130 సీట్లు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుపరిపాలన అందిస్తున్నామని చెబుతున్న వారే ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు.

ఈవీఎంలపై అసత్యప్రచారాన్ని నియంత్రించాలి:మాజీ మంత్రి మాణిక్యాలరావు

ఇవీ చూడండి-పది పరీక్షల్లో 94.88 శాతం ఉత్తీర్ణత - బాలికలదే పైచేయి

Intro:AP_ONG_52_14_VASAVI_JAYANTHI_AV_C9

శ్రీవాసవికన్యకాపరమేశ్వరిఅమ్మవారిజయంతినిపురస్కరించుకొనిప్రకాశంజిల్లాతాళ్లూరులోగలవాసవిఅమ్మవారిఆలయంలోమహిళాభక్తులువిశేషపూజలునిర్వహించారు.ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు భక్తిశ్రద్దలతో అమ్మవారికి కలశాలతోనీరుతెచ్చిఅభిషేకాలుచేశారు.మహిళాభక్త్తులుకలశాలనునెత్తినపెట్టుకొనిగ్రామంలోనిపురవీధులలోఅమ్మవారినామస్మరణతోతిరుగాడారు.తాళ్ళూరుగ్రామంశ్రీకన్యకాపరమేశ్వరీఅమ్మవారి నామస్మరణతో మార్మోగింది.

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.