ETV Bharat / city

నెల్లూరు నగరంలో 8 లక్షల నగదు పట్టివేత - YSRCP

నెల్లూరు నగరంలో ఓటర్లను తెదేపా నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు.

నెల్లూరులో నగదు పట్టివేత
author img

By

Published : Mar 24, 2019, 4:45 PM IST

Updated : Mar 24, 2019, 4:54 PM IST

నెల్లూరులో నగదు పట్టివేత
నెల్లూరు నగరంలో ఓటర్లను తెదేపా నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. ఓటర్లకు పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. బారకాసు సెంటర్ సమీపంలో ఎన్నికల కార్యాలయం వద్ద 8 లక్షల 30 వేల రూపాయల నగదును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనివైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పోలీసులను కోరారు.

ఇవి చదవండి

'అధికారం ఇవ్వండి...అభివృద్ధి చూపిస్తాం'

Visakhapatnam (AP), Mar 21 (ANI): JanaSena Party (JSP) president Pawan Kalyan filed his nomination papers for Gajuwaka Assembly constituency at Greater Visakhapatnam Municipal Corporation (GVMC) in Gajuwaka on Wednesday. Kalyan will be contesting elections from two seats, Bhimavaram in West Godavari district and from the Gajuwaka constituency in Visakhapatnam. The JSP had released its first list of candidates for the upcoming Lok Sabha polls on March 14.
Last Updated : Mar 24, 2019, 4:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.