ETV Bharat / city

రొట్టల పండగలో.. మంత్రులు అనిల్, గౌతమ్ - nellore barashahid darga

రొట్టల పండగ ఉత్సవాల్లో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో చేసిన ఉత్సవాల్లో.. రెండో రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

రొట్టెల పండుగ మంత్రి అనిల్ ,గౌతమీ రెడ్డి
author img

By

Published : Sep 11, 2019, 5:39 PM IST

రొట్టల పండగ ఉత్సావాల్లో పాల్గొన్న మంత్రి అనిల్

రొట్టల పండగ ఉత్సావాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు మంత్రులు తెలిపారు.

రొట్టల పండగ ఉత్సావాల్లో పాల్గొన్న మంత్రి అనిల్

రొట్టల పండగ ఉత్సావాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు మంత్రులు తెలిపారు.

ఇదీ చూడండి

రొట్టెల పండుగ రెండో రోజున పోటెత్తిన భక్తజనం

Intro:ap_cdp_18_11_dasara_buses_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
దసరా పండుగ సందర్భంగా కడప జోన్ వ్యాప్తంగా మూడు వందల ఇరవై బస్సులు నుంచి 400 బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు కడప ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి కుమార్ అన్నారు. కడప, కర్నూలు అనంతపురం మూడు జిల్లాల నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని ఆయన ఈటీవీ భారత్ తో మాట్లాడారు.. దసరా పండుగ కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ వారి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు రోజువారీగా తిరిగే బస్సులు కాకుండా అదనపు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 29 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 4,5 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పండుగ అనంతరం తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం 300 బస్సు సర్వీసును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
byte: రవికుమార్, ఆర్టీసీ జోన్ ఈ డి, కడప.


Body:ప్రత్యేక బస్సు సర్వీసులు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.