ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 11AM - ap news

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Jan 21, 2022, 11:31 AM IST

  • గుడివాడలో ఉద్రిక్త వాతావరణం..పోలీసుల మోహరింపు
    కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన నేపథ్యంలో...పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఈ మేరకు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యలతో కూడిన కమిటీ...గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • corona effect on doctors : మళ్లీ వేగం పుంజుకున్న కరోనా కేసులు... వైద్య సిబ్బందిలో గుబులు
    corona effect on doctors : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ ... ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్‌ ప్రభావం అధికంగానే ఉంది. ప్రభుత్వ వైద్య సిబ్బందిలో చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • EMPLOYEES JAC LEADERS: ' అందరిదీ ఒకే మాట, ఒకే వాదన, ఒకే డిమాండ్'
    EMPLOYEES JAC LEADERS: పీఆర్‌సీ అంశంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ సాధన కోసం అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆరనున్న అమర జవాను జ్యోతి.. మండిపడ్డ కాంగ్రెస్
    Amar jawan jyoti: ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాను జ్యోతిని.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మంచులోనూ ఏమాత్రం తగ్గని జవాన్లు.. ఉగ్రవాదులపై డేగకన్ను
    Army monitoring in JK using ropes: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల చొరబాట్లు జరగకుండా భారత సైన్యం అవిశ్రాంతంగా కాపలా కాస్తోంది. హిమపాతం అధికంగా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'తగ్గేదే లే' అంటూ హంతకులైన పిల్లలు.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల ఎఫెక్ట్​!
    Movies Influence Children's Behavior: నేరప్రవృత్తి కలిగిన పుష్ప, భౌకాల్​ వంటి సినిమాలు చూసి ముగ్గురు చిన్నారులు గ్యాంగ్​స్టర్లుగా మారాలనుకున్నారు. దేశ రాజధాని నగరంలోని జహంగిర్‌పురి ప్రాంతంలో ఈ ముగ్గురూ కలిసి ఓ అమాయకుణ్ని హత్య చేశారు. కటకటాల పాలయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉత్తర కొరియాకు చైనా, రష్యా వత్తాసు- ఆంక్షలకు మోకాలడ్డు!
    UN sanctions on N Korea: ఉత్తర కొరియా అధికారులపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలో చైనా, రష్యా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించాలని అమెరికా పిలుపునివ్వగా.. చైనా దీనిపై మౌనం వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కోలుకోని దేశీయ మార్కెట్లు.. వారాంతంలోనూ నష్టాల్లోనే..
    ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 400 పాయింట్ల నష్టంతో 59 వేల 70 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Akshar Patel Engagement: ప్రేయసితో క్రికెటర్ అక్షర్​ పటేల్​ నిశ్చితార్థం
    Akshar Patel Birthday: టీమ్​ఇండియా స్పిన్నర్ అక్షర్​ పటేల్​ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. గురువారం అక్షర్​ పటేల్​ బర్త్​డే కాగా.. అదే రోజు నిశ్చితార్థం చేసుకోవడం చాలా ప్రత్యేకంగా ఉందని అన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హీరో సిద్ధార్థ్​కు తమిళనాడు పోలీసులు సమన్లు
    Saina siddharth tweet: సైనాపై వివాదాస్పద ట్వీట్ విషయంలో హీరో సిద్ధార్థ్​కు పోలీసులు సమన్లు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సైనా చేసిన ట్వీట్​పై సిద్ధార్థ్ అసభ్యకరంగా రీట్వీట్ చేయడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.