కర్నూలు శివారు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో 10 కిలోల గంజాయి, 178 బాటిళ్ల తెలంగాణ మద్యం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న తెలంగాణ గరుడ బస్సులో... కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మరో కేసులో ద్విచక్ర వాహనంలో మద్యం తరలిస్తుండగా... ఇద్దరు కడప జిల్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
ఇవీ చదవండి: