కర్నూలులో 'ఈనాడు' కథనానికి స్పందన లభించింది. దాహం తీరదు ఆహారం అందదు... అనే వార్తకు గాయత్రీ గోసేవా సమితి స్పందించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో గోవుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేశారు. దాహంతో గొంతు ఎండుతున్న ఆవులు నీరు తాగి దాహం తీర్చుకుంటున్నాయి.
గోవుల దాహం తీర్చిన 'ఈనాడు' కథనం
కర్నూలులో 'ఈనాడు' కథనానికి స్పందన లభించింది. గోవుల దాహాన్నీ తీర్చేందుకు స్థానిక గాయత్రీ గోసేవా సమితి ముందుకొచ్చింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో గోవుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేశారు.
గోవుల దాహం తీర్చిన 'ఈనాడు' కథనం
కర్నూలులో 'ఈనాడు' కథనానికి స్పందన లభించింది. దాహం తీరదు ఆహారం అందదు... అనే వార్తకు గాయత్రీ గోసేవా సమితి స్పందించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో గోవుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేశారు. దాహంతో గొంతు ఎండుతున్న ఆవులు నీరు తాగి దాహం తీర్చుకుంటున్నాయి.
ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్' కథనానికి స్పందన