ETV Bharat / city

'కేజీ ఏం సరిపోతుంది.. రెండు కేజీలు కావాలి'

రాయితీ ఉల్లి కోసం కర్నూలు రైతు బజారు​లో ఉదయం 4 గంటల నుంచే నగర వాసులు బారులు తీరారు. కేజీ సరిపోవడం లేదని రెండు కిలోలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

onion que lines at karnool
కర్నూలులో ఉల్లి కోసం ప్రజల కష్టాలు
author img

By

Published : Dec 9, 2019, 12:16 PM IST

కర్నూలులో ఉల్లి కోసం ప్రజల కష్టాలు

ఉల్లిపాయల కోసం ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. కర్నూలులో వేకువ జామున 4 గంటల నుంచే క్యూలైన్లలో జనం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉంటూ వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరికీ కనీసం 2 కిలోలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాయితీ ఉల్లి కోసం ప్రజల అవస్థలు !

Intro:ap_knl_12_09_ulli_bhari_line_avbb_ap10056
కిలో ఉల్లిపాయలు కోసం కర్నూలు రైతు బజార్ లో నగరవాసులు బారులు తీరారు ఉదయం నాలుగు గంటల నుంచి ఉల్లి కోసం ప్రజలు క్యూలైన్లలో నిలబడిన పరిస్థితి నెలకొంది. కౌంటర్లు పెంచి....రెండు కిలో ఇవ్వాలని..... ప్రజలు కోరుతున్నారు.
బైట్స్... నగరవాసులు.

Body:ap_knl_12_09_ulli_bhari_line_avbb_ap10056

Conclusion:ap_knl_12_09_ulli_bhari_line_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.