ETV Bharat / city

వర్సిటీల అధికారులు తీరు మార్చుకోవాలి: మంత్రి సురేష్

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని... తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్​తో సమావేశమైన మంత్రి... సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

author img

By

Published : Aug 24, 2019, 7:39 PM IST

మంత్రి సురేష్

రాయలసీమ విశ్వవిద్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని... అధికారుల తీరు మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన మంత్రి... సమస్యల పరిష్కారానికి హామీఇచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. యూనివర్సిటీల్లో అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ...నీళ్లలో జారిపడ్డాడు..కళ్లెదుటే ప్రాణాలొదిలాడు

Intro:రోడ్డు ప్రమాదంBody:యాంకర్ వాయిస్:-

ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన అనంతసాగరం మండల కేంద్రంలోని చెరువు వద్ద జరిగింది.
వాయిస్ ఓవర్:-
నెల్లూరు జిల్లా అనంతసాగరం చెరువు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా అతివేగంగా వస్తువు ఢీకొన్న సంఘటనలో మంచాలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనంతసాగరం వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మంచాలపల్లి కి బయలుదేరిన క్రమంలో అనంతసాగరం చెరువు వద్ద మంచాల పల్లి గ్రామం నుండి వస్తున్న చౌడయ్య అనే వ్యక్తి బైక్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయిగాయపడినవారిని ప్రథమ చికిత్స కోసం అనంతసాగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు‌ జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.