ETV Bharat / city

'ఐదు సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం సంతోషం'

ఐదు సూపర్​ స్పెషాలిటీ కోర్సులను కర్నూలు మెడికల్​ కళాశాలలో చదివేందుకు అవకాశం లభించింది. ఈ విషయంపై కర్నూలు ఎంపీ డాక్టర్​ సంజీవ్​కుమార్​ సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు వైద్యకళాశాలలోని కాన్ఫరెన్స్​ హాల్​లో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్​ డాక్టర్​ చంద్రశేఖర్​, ఆసుపత్రి సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​రెడ్డిలు పాల్గొన్నారు.

kurnool mp praises for getting five super specality courses alloted to medical college
కర్నూలు ఎంపీ డాక్టర్​ సంజీవ్​కుమార్
author img

By

Published : Aug 21, 2020, 7:19 AM IST

కర్నూలు మెడికల్​ కళాశాలకు ఐదు సూపర్​ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం సంతోషంగా ఉందని ఎంపీ డాక్టర్​ సంజీవ్​కుమార్​ అన్నారు. నెఫ్రాజలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్​ సర్జరీ, ప్లాస్టక్ సర్జరీ​, న్యూరో సర్జరీ విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశమొచ్చిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడతాయన్నారు.

ఇదీ చదవండి :

కర్నూలు మెడికల్ కళాశాలలో కొత్త సూపర్ స్పెషాలిటీ కోర్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.