టోక్యో- 2020 ఒలింపిక్స్లో తెలుగు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించాలని.. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆకాంక్షించారు. కలెక్టరేట్ వద్ద క్రీడాశాఖ ఏర్పాటు చేసిన 'ఐ చీర్ 4 ఇండియా'.. టోక్యో- 2020 సెల్ఫీ స్టాండు వద్ద ఫొటో దిగారు. జాయింట్ కలెక్టర్లు రామ సుందర్ రెడ్డి, మనజీర్ జిలానీ సామున్, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, డీ.అర్.ఓ పుల్లయ్య తదితరులు ఫొటోలు దిగారు.
ఇవీ చదవండి:
TG COMMENTS: 2015 ఒప్పందం కాదంటే..రాష్ట్ర విభజనను ఒప్పుకోం: టీజీ