టాటా సఫారీ కారును ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా ఆవిష్కరించారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ టాటా.. సఫారీని ఎన్నో ప్రత్యేకలతో తయారు చేసినట్లు తెలిపారు.
గతంలోనూ ఈ వాహనాన మోడళ్లకు మంచి గుర్తింపు దక్కినట్లు గుర్తుచేశారు. ఎంపీలు సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపల్ రెడ్డి, హాఫీజ్ ఖాన్, శిల్పా చక్రపాణి రెడ్డి, బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: