ETV Bharat / city

'కరోనా నుంచి కర్నూలును కాపాడండి'

కర్నూలును కరోనా నుంచి కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ.గఫూర్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూల్లో రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఉన్న ప్రతిఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలని ఆయన విజ్ఞప్తి​ చేశారు.

సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ గఫూర్ సమావేశం

author img

By

Published : Apr 26, 2020, 4:39 PM IST

కరోనా నుంచి కర్నూలును కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ.గఫూర్ కోరారు. నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూల్లో రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఉన్న ప్రతీఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలన్నారు. ఏరోజు నమూనాలు తీసుకున్నారో అదేరోజే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్​జోన్లలో ఉన్న వారికి కేరళ రాష్ట్రం తరహాలో నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: సీపీఎం నేతల చొరవతో వలస కూలీలకు నిత్యావసరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.