ETV Bharat / city

అనుమతులు లేకున్నా కొవిడ్ వైద్యం.. ఆసుపత్రి ఎండీ అరెస్ట్

ప్రభుత్వ అనుమతి లేకున్నా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఎండీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసులో.. రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు.

hospital md arrest
కర్నూలులో ఆసుపత్రి ఎండీ అరెస్ట్
author img

By

Published : May 1, 2021, 10:45 PM IST

కర్నూలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కరోనా చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని వనమాలి ఆసుపత్రిలో అనుమతి లేకున్నా.. కొవిడ్ బాధితులకు చికిత్స చెయ్యడంతో పాటు రెమ్​డిసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఆసుపత్రి ఎండీ రాఘవేంద్రను అరెస్టు చేశారు. రెండవ పట్టణ పరిధిలోని మరో ఘటనలో రెమ్​డిసివర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

మెనూ పాటించని నిర్వాహకులు... కొవిడ్ బాధితుల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.