భవిష్యత్తులో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలు నగరంలో ఆదునీకరించిన భాజపా కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో భాజపా బలపడుతుందన్న ఆయన.. భాజపా శ్రేణులు నిరంతరం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాయని కొనియాడారు.
ఇదీ చూడండి..