- CBI Chargesheet: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. పంచ్ ప్రభాకర్‌పై సీబీఐ ఛార్జిషీట్
న్యాయమూర్తులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్ (Punch prabakar) సహా మరికొందరు నిందితుల అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఈ కేసులో పలువురు నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్ (CBI chargesheet) దాఖలు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CHANDRABABU: పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి.. సీఎం భయపడుతున్నారు: చంద్రబాబు
అమరావతి రైతుల మహా పాదయాత్రకు (Amaravathi Framers Maha Padayatra) ప్రజల నుంచి మద్దతు లేకుండా చేసే కక్షసాధింపు చర్యలకు ముఖ్యమంత్రి జగన్ (Cm jagan) పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- HIGH COURT ON KUPPAM: కుప్పం ఎన్నికలు.. డీఎస్పీ ఉత్తర్వులు కొట్టివేత
కుప్పంలో ఎన్నికల ప్రచారంపై డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రచారంపై డీఎస్పీ విధించిన ఆంక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CM Review on Rains: కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..అవసరమైన చోట శిబిరాలు: సీఎం జగన్
వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan Video Conference) నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై (heavy Rains in ap) వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బుల్లి ట్రెక్కర్.. ఐదేళ్లకే కొండను ఎక్కేసి రికార్డ్!
3,200 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అలవోకగా ఎక్కేసి.. వాహ్ అనిపించింది మహారాష్ట్రకు (Trekking in Maharashtra) చెందిన చిన్నారి. ఐదేళ్ల వయసులోనే ట్రెక్కింగ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. మలంగ్గఢ్ అనే (Malanggad Trek) కొండను అతి చిన్న వయసులో అధిరోహించి.. రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వరుణుడి ప్రకోపం.. మెరీనా బీచ్ మాయం!
భారీ వర్షాలకు తమిళనాడు విలవిలలాడుతోంది(tamil nadu rain news). వరదలు సృష్టించిన బీభత్సానికి 90 మందికిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చారిత్రక తీర్మానానికి సీపీసీ ఆమోదం... మళ్లీ జిన్‌పింగ్‌కే పగ్గాలు
వందేళ్ల చరిత్రలో చారిత్రక తీర్మానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరోసారి పగ్గాలు అందించాలని తీర్మానించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు మూడో రోజూ నష్టాలే- 60,000 దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి(stock market live). బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 433పాయింట్లు నష్టపోయి 59,920 వద్ద స్థిరపడింది(bse sensex today ). ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద ముగిసింది(nse nifty 50 index ). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరోసారి 'దంగల్'కు సిద్ధమైన గీతా ఫొగాట్
మహిళా స్టార్ రెజ్లర్ గీతా ఫొగాట్ రెజ్లింగ్‌లో రీఎంట్రీకి సిద్ధమవుతుంది. పారిస్ ఒలింపిక్సే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత గీత.. మళ్లీ రెజ్లింగ్‌లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గుడ్‌న్యూస్ చెప్పిన కంగనా రనౌత్.. త్వరలో పెళ్లి?
తనకు కాబోయే వాడి గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని నటి కంగనా రనౌత్ చెప్పింది. ఇటీవల ఈమెను అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు వరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.