ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm - TOP NEWS

.

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm
TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm
author img

By

Published : Nov 7, 2021, 5:01 PM IST

  • CBN: పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రపై ఉక్కుపాదం: చంద్రబాబు

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై పోలీసులను అడ్దుపెట్టుకుని ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • NELLORE CORPORATION : ముదురుతోన్న వివాదం...రోజురోజుకు తీవ్రతరం

నెల్లూరు రమేష్​రెడ్డి నగర్​లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో... ఈ అంశంపై ప్రశ్నించేందుకు వారు నామినేషన్ కేంద్రానికి వచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Solar Power From SECI: 2014 నుంచి ఏపీ చేసుకున్న ఒప్పందాల్లో సెకి ఆఫరే తక్కువ: ఇంధన శాఖ కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి(Solar Energy Corporation of India) ఇచ్చిన ఆఫర్ మేరకే సౌర విద్యుత్ ను యూనిట్ ను 2.49 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇందన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ (Andhra Pradesh Energy Secretary Srikanth news) స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • HEAVY RAIN: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు..

అల్పపీడనం కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ నీటమునగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భాజపా కార్యకర్త దారుణ హత్య.. వారి పనేనా?

బంగాల్​ పూర్వ మేదినిపుర్​ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త దారుణ హత్యకు(bjp worker death) గురయ్యాడు. టీఎంసీ సభ్యులు గూండాలతో తమ కార్యకర్తను చంపించారని భాజపా ఆరోపించింది(bjp worker killed in bengal). ఆ ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అప్పటివరకు ఈడీ కస్టడీలోనే మాజీ హోంమంత్రి

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ను(Anil Deshmukh News) నవంబర్​ 12 వరకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగించింది బాంబే హైకోర్టు. దేశ్​ముఖ్​ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గిన్నిస్ రికార్డులకెక్కిన​ జాయ్​స్టిక్​- పొడవెంతంటే..

ఓ ప్రొఫెసర్​ భారీ జాయ్​స్టిక్​ను తయారు చేశారు. కలప, రబ్బరు, స్టీల్​తో రూపొందించిన దీనికి గిన్నిస్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కింది. 9 అడుగులు పొడవైన ఈ జాయ్​స్టిక్​ను ఆపరేట్ చేయాలంటే కనీసం ఇద్దరు కావాలి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 15 రోజుల ట్రయల్​ ఆఫర్​తో స్మార్ట్​ఫోన్​.. నచ్చితే కంటిన్యూ.. లేదంటే రిటర్న్!

ఖరీదైన స్మార్ట్​ఫోన్ ఆన్​లైన్​లో కొనాలంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. రిటర్న్ పాలసీ ఉన్నప్పటికీ.. ఏవో భయాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రీమియం స్మార్ట్​ఫోన్ల కోసం ప్రత్యేకంగా 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ఫీచర్​ను (Flipkart Return Policy) తీసుకొచ్చింది ఫ్లిప్​కార్ట్. కొన్న స్మార్ట్​ఫోన్ నచ్చకపోతే.. 15రోజుల్లో తిరిగి ఇచ్చే ఆప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కివీస్​తో సిరీస్.. టీమ్​ఇండియాలోకి ఈ ఐపీఎల్​ స్టార్​లు!

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ​అనంతరం భారత్​లో పర్యటించనుంది న్యూజిలాండ్​ (India vs New Zealand). 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఐపీఎల్​లో అదరగొట్టిన పలువురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పునీత్​ రాజ్​కుమార్​కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి

'శ్రీదేవీ డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో అలరిస్తోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా పునీత్ విషెస్ చెబుతున్న ఓ వీడియో కూడా ఇందులో ఉంది. ఆయనకు ఈ ఎపిసోడ్​ను అంకితమిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.