ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - andhrapradhesh news updates

.

3pm_topnews
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Jan 3, 2021, 2:59 PM IST

  • పచ్చజెండా
    130 కోట్ల మంది జనాభా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పనిపట్టే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. కరోనాను ఎదుర్కోవడానికి భారత్ సంధించిన బాణం కొవాగ్జిన్​కు భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మున్సిపాలిటీల పరిధిలోకి..!
    రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది. పురపాలక చట్ట సవరణ తీసుకువచ్చేందుకు ముందుగా ఆర్డినెన్స్​ ఇచ్చింది. చట్ట సభలు ప్రస్తుతం విధుల్లో లేనందున గవర్నర్ ఆమోదం మేరకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి'
    "పేదల అభ్యున్నతి కోసం 14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి వెల్లంపల్లి అహంకారానికి నిదర్శనం" అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'వాళ్ల విలువేంటో అప్పుడు తెలిసింది'
    బిగ్‌‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలిసి వచ్చిందని నాలుగో సీజన్‌లో పాల్గొన్న సోహెల్ అన్నారు. సింగరేణి ముద్దుబిడ్డగా... ఈ కాన్సెప్ట్​పై సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నపుంసకత్వం వస్తుందా?
    కొవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులు అయిపోతారా? అసలు జనాభా నియంత్రణకే ఈ టీకాలు తెస్తున్నారా? సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ ఆరోపణలు నిజమేనా? దీనిపై డీసీజీఐ ఏమంటోంది? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారీ వర్షాలనూ లెక్కచేయని అన్నదాతలు
    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులను ఇన్ని రోజులు చలి ఇబ్బంది పెట్టగా.. దానికిప్పుడు వర్షం తోడైంది. రాత్రి నుంచి కురుస్తోన్న వానలకు ధర్నా వేదికలన్నీ నీటితో నిండిపోయాయి. అయిన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నదాతలు చెప్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'టీకా' అనుమతిపై హర్షం​
    కరోనా టీకాలకు భారత్​ అత్యవసర అనుమతివ్వడాన్ని డబ్ల్యూహెచ్ఓ స్వాగతించింది. ఈ మేరకు ఆ సంస్థ దక్షిణ, తూర్పు ఆసియా విభాగం ప్రాంతీయ డైరక్టర్​ తెలిపారు. ​ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బిట్​ కాయిన్ రికార్డు
    బిట్ ​కాయిన్ విలువ కొత్త గరిష్ఠాన్ని తాకింది. శనివారం నాటికి ఒక కాయిన్ విలువ 30,000 డాలర్ల పైకి చేరింది. 2020లో బిట్ ​కాయిన్​ విలువ 300 శాతం పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వర్షంతో ఆగిన ప్రాక్టీస్
    మూడో టెస్టు కోసం సిద్ధమవతున్న భారత క్రికెటర్లకు వరుణుడు అడ్డుపడ్డాడు. మెల్​బోర్న్​లో ఆదివారం వర్షం పడటం వల్ల మైదానంలో అడుగుపెట్టలేకపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.