Theft in temple: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కాట్రాలకొండ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మవారికి అలంకరించే కిరీటం, ఆభరణాలు దొంగిలించారని పోలీసులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. మారు తండ్రిని హతమార్చిన 13 ఏళ్ల కుర్రాడు..!
Theft CC Footage: అమ్మవారి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - కాకినాడ జిల్లా తాజా వార్తలు
Theft in temple: తుని పట్టణంలోని కాట్రాలకొండ వద్ద అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు.
అమ్మవారి ఆలయంలో అపహరణ