తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. భర్త లోవ రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం - suicide attempt
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపంతో కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. భర్త లోవ రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం దరి అంత కా పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు . శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. జిఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జున రావు కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .శ్రీ వెంకటేశ్వర స్వామికి గరుడ వాహన సేవ కార్యక్రమం నిర్వహించారు . గ్రంధి మల్లికార్జున రావు స్వామివారి పల్లకి భక్తులతో కలసి మోసారు .అనంతరం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవం ఎంతో వేడుకగా నిర్వహించారు తిరుకల్యాణ మహోత్సవం లోని పలు ఘట్టాలను చిన్న జీయర్ స్వామి భక్తులకు వివరించారు తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు .స్వామివారి కళ్యాణం చూసి భక్తులు కనులారా తిలకిం చారు
Body:వైభవంగా తిరుకల్యాణ మహోత్సవం
Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధి అంత కా పల్లి గ్రామం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు
Body:వైభవంగా తిరుకల్యాణ మహోత్సవం
Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధి అంత కా పల్లి గ్రామం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు