కాకినాడ కలెక్టరేట్ వద్ద దివ్యాంగ మహా సంఘటన సంఘం సభ్యులు ధర్నాకు దిగారు. దివ్యాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మహా సంఘటన జిల్లా అధ్యక్షుడు వేరేటి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: