కాకినాడలో అమరావతి కోసం ఐకాస నిరసన
.
.
.
కాకినాడలో అమరావతి కోసం ఐకాస నిరసన
కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప...రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన సీఎం జగన్‌కు లేదని....వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో కాకినాడలో తెదేపా, జనసేన, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.