తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ పూజాహెగ్డే సందడి చేశారు. ప్రధాన రహదారిలోని మసీదు సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. సినీతారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.కాకినాడలో అఖిల్, పూజాహెగ్డే సందడిఇదీ చదవండిటాలీవుడ్ హీరోలపై పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు