రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లనున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి పురస్కరించుకుని.....ఇడుపులపాయలో ఆయన సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం భాకరాపురంలో మాజీమంత్రి వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తరువాత అర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించనున్నట్లు..........కడప జిల్లా అధికారులు తెలిపారు. సాయంత్రానికి అమరావతికి తిరిగి వెళ్తారని చెప్పారు. మరోవైపు సీఎం జగన్ పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన - today cm jagan will go to cadapa
ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. తన తండ్రి వైఎస్సాఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఇడుుపులపాయలో ఆయన సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి..సాయంత్రం అమరావతికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లనున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి పురస్కరించుకుని.....ఇడుపులపాయలో ఆయన సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం భాకరాపురంలో మాజీమంత్రి వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తరువాత అర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించనున్నట్లు..........కడప జిల్లా అధికారులు తెలిపారు. సాయంత్రానికి అమరావతికి తిరిగి వెళ్తారని చెప్పారు. మరోవైపు సీఎం జగన్ పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_01_ Chinnarula_ Aswathata_AV_AP10004Body:అనంతపురం జిల్లా గాండ్లపెం ట మండలం నాయనవారిపల్లిలో చిన్నారుల అస్వస్థత కలకలం రేపింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడం తో పిల్లలు ఆడుకోవడానికి ఊరికి సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అక్కడ అడవి ఆముదం కాయలను చూసిన పిల్లలు తినేపండ్లుగా భావించి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పిల్లల పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అస్వస్థత కు గురైన మధుసూదన్, గంగాద్రి, ఓం ప్రకాష్, నవీన్, కిరణ్ లను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.Conclusion: