ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి సందర్భంగా.. కడప జిల్లా తెదేపా నేత అమీర్ బాబు ఆయనకు నివాళులర్పించారు. ఎన్నో ఉత్తమ చిత్రాలు తీసి, ఎంతో మంది దర్శకులను, హీరోలను చిత్ర సీమకు పరిచయం చేశారని కొనియాడారు. సినిమా రంగంలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టి మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్నారన్నారు.
ఇవీ చదవండి.. రూ.55 కోట్లకు 'తలైవి' ఓటీటీ హక్కులు