ETV Bharat / city

కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా - rtc latest updates

విలీనం పేరిట ఆర్టీసీ సౌకర్యాలను తొలగించడం దారుణమని... కడప డిపో ఎదుట ఎంప్లాయిస్​ యూనియన్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

rtc protest in cuddapah
కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా
author img

By

Published : Jan 24, 2020, 8:38 PM IST

విలీనం పేరిట ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలను తొలగించడం దారుణమని... ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు నరసయ్య పేర్కొన్నారు. ఉద్యోగుల సౌకర్యాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కడప ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల డబ్బులతో కొనసాగుతున్న ఎస్​ఆర్​బిఎస్, ఎస్​టీబీటీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న 150 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.

ఇదీ చదవండి :

'ఆర్టీసీ కార్మికులకు ఉన్న సౌకర్యాలను తొలగించటం దారుణం'

Intro:ap_cdp_18_24_rtc_dharna_av_vo_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
విలీనం పేరిట ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలను తొలగించడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు నరసయ్య ఆరోపించారు. ఆర్టీసీ సౌకర్యాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కడప ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక డబ్బులతో కొనసాగుతున్న ఎస్ ఆర్ బి ఎస్ ఎస్ టి బి టి లను అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 150మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. విలీన మనీ కార్మికుల ఎంతో సంతోషించారు ఎప్పుడూ అంత బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు గతంలో ఇస్తున్న సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Body:ఆర్టీసీ ధర్నా

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.