ETV Bharat / city

కడప జిల్లాలో ఆర్టీసీ ఎండీ ఠాగూర్ పర్యటన

author img

By

Published : Jan 31, 2021, 3:48 PM IST

ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ ఈ రోజు కడప జిల్లాలో పర్యటించారు. నగరంలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న సంస్థ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సాయంత్రం పులివెందులకు వెళ్లి.. నిర్మాణంలో ఉన్న బస్టాండ్​ను సందర్శించనున్నారు.

rtc md tagore visit in kadapa district
కడప జిల్లాలో ఆర్టీసీ ఎండీ ఠాగూర్ పర్యటన

ప్రయాణికులకు మంచి సేవలు అందించాలని సిబ్బందిని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ ఆదేశించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా.. తొలుత ఒంటిమిట్ట రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రూ. 3 కోట్లతో కడపలో నిర్మిస్తున్న 30 పడకల ఆర్టీసీ ఆసుపత్రిని పరిశీలించారు. నిర్మాణం గురించి అడిగి తెలుసుకుని.. అక్కడ మొక్కలు నాటారు.

కడప ఆర్టీసీ బస్టాండ్​ను​ ఠాగూర్ తనిఖీ చేసి.. సంస్థ గ్యారేజీని పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం పులివెందులకు వెళ్లి.. అక్కడ కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న బస్టాండ్​ను పరిశీలిస్తారు. రాత్రికి కడపలో బసచేసి రేపు ఆర్టీసీ జోనల్ కార్యశాలకు వెళతారు.

ఇదీ చదవండి:

చెల్లని నాణేలు... నకిలీ నోట్లతో బెంబేలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.