తమిళనాడు నుంచి ఉప్పు లోడ్‌తో వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్రోడ్లో నాలుగో మలుపు వద్దకు రాగానే అదుపుతప్పింది. 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండి :