ETV Bharat / city

కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణం - kadapa

కడప జిల్లా బద్వేలులో శ్రావణ భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నంది పల్లె గంగమ్మ ఆలయం, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి.

నేత్రపర్వంగా శ్రీనివాస కళ్యాణం
author img

By

Published : Aug 5, 2019, 7:18 AM IST

నేత్రపర్వంగా శ్రీనివాస కళ్యాణం

కడపలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. దగ్గరలో ఉన్న నంది పల్లె గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇది చూడండి: ఆ 'చుక్క'... కరవును జయించింది

Intro:స్క్రిప్ట్ 57వ పైగా పైగా వేస్తాను

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ వీడియోస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.