తెదేపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ కడపలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు కాగడాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులపై తమ పోరాటాలు ఆగవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి..