ETV Bharat / city

కడప స్టీల్ ప్లాంట్​కు ప్రభుత్వం రూ.33.90కోట్లు మంజూరు - kadapa steel plant latest news

కడప ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

government released funds to kadapa steel plant
కడప స్టీల్ ప్లాంట్
author img

By

Published : May 27, 2021, 9:26 PM IST

కడప స్టీల్ పరిశ్రమకు ప్రభుత్వం రూ.33.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగులో 409 ఎకరాల భూసేకరణ పరిహారం కోసం ఈ నిధులను వెచ్చించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీచదవండి.

Kuppam lockdown: కుప్పంలో రేపటి నుంచి లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.