ETV Bharat / city

ప్రియాంకగాంధీ అరెస్టుపై కాంగ్రెస్ నేతల నిరసన - congress

యూపీలో సోన్​భద్ర బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కడపలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.

కాంగ్రెస్
author img

By

Published : Jul 20, 2019, 7:53 PM IST

కాంగ్రెస్ నేతల ఆందోళన

ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకగాంధీ అరెస్టును కడప కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఖండించారు. దీనిని వ్యతిరేకిస్తూ కడప అంబేడ్కర్‌ కూడలి వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నల్లజెండాలతో నిరసన తెలియజేశారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకగాంధీని భాజపా ప్రభుత్వం అరెస్టు చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ఇలా అడ్డగించడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అన్నారు. దీనికి భాజపా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

సంబంధిత కథనాలు

ప్రియాంక X యోగి: ప్రతిష్టంభనకు తెర!

టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ

Intro:kadapa_test_vusulas
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

Body:టెస్ట్ విజువల్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.