ETV Bharat / city

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో విద్యార్దుల ఆందోళన - రాజంపేటలో ఆందోళనలు

concern-in-rajampet-opposing-rayachoti-as-the-district-headquarters
రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో ఆందోళన..
author img

By

Published : Jan 27, 2022, 11:16 AM IST

Updated : Jan 27, 2022, 12:31 PM IST

11:11 January 27

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో ఆందోళన..

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో విద్యార్దుల ఆందోళన

Rajampet Vs Rayachoti : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థుల డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. వేలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో 3 వేల మందికి పైగా విద్యార్థులు వైకాపా మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

ఇదీ చదవండి : IAS Praveen Prakash sit on knees : సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.