ETV Bharat / city

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా - mla Sridevi affected by Corona

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా హైదరాబాద్​లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Sridevi affected by Corona
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా
author img

By

Published : Apr 14, 2021, 6:12 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిపడ్డారు. ఆమెకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్​లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరిన కారణంగా.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెపిపారు. శ్రీదేవి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 4,157 కేసులు, 18 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.