పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ... గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని... 'మొక్కలు నాటండి- పర్యావరణాన్ని రక్షించండి'.. అంటూ నినాదాలు చేశారు. చెట్ల పెంచటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియచేశారు.
ఇవీ చదవండి...''మా జీవితంలో 'వెలుగు'లు నింపండి''